yashwanthunrated.com
సైరా నరసింహారెడ్డి (2019)
యుద్ధంలో ఒక్కోసారి పోరాడే వీరుడికన్నా అతడిని నడిపించే సారథే ముఖ్యం. ఇది మహాభారతం సైతం చాటిన సత్యం. సినిమా విషయంలో కూడా అంతే. ఒక్కోసారి కథ, కథనాల కన్నా వాటిని తెరపై నడిపించే నటులే ముఖ్యమైపోతుంటారు. …