yashwanthunrated.com
మహర్షి (2019)
సరైన సమయంలో సరైన కథను చెప్పడం కూడా ఆర్టే. అలా, సరైన టైంలో సరైన కథాంశంతో వచ్చిన సినిమా “మహర్షి”. మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజ హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు “వంశీ పైడిపల్లి” దర్శకత్వం వ…