yashwanthunrated.com
ఆచార్య ఆత్రేయ
తెలుగు సినీపాట చరిత్రలో ఆత్రేయకు ప్రత్యేకమైన స్థానముంది. అది ఆయనకున్న ప్రత్యేకమైన రచనా శైలివల్లే వచ్చిందని చెప్పాలి. నేను గమనించినంత వరకూ ఆత్రేయ క్లిష్టమైన పదాలు వాడడు. సహజంగా మాట్లాడుకునే భాషలోనే …