yashwanthunrated.com
లక్ష్మీ’s NTR (2019)
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ “నందమూరి తారకరామారావు” జీవితం మహాభారతం స్థాయికి ఏమాత్రం తీసిపోనిది. దానిలాగే ఎన్నో ఘట్టాలు కలిగిన జీవితం ఆయనది. అందులో ఓ ముఖ్యమైన ఘట్టం “లక్ష్మీపార్వతితో వివాహం”. ఎన్టీఆర్ –…