yashwanthunrated.com
“ఎన్టీఆర్” సినిమాలో ఎన్టీఆర్ పాట
“ఎన్టీఆర్ కథానాయకుడు” సినిమాలో మనసుని హత్తుకున్న ఒక (ఒకేఒక్క) సన్నివేశం… ప్రీ క్లైమాక్సులో సొంత రాజకీయపార్టీని ప్రకటించడానికి రామారావు సిద్ధమవుతాడు. రోజూ బయటకు వెళ్ళే సమయంలో తానుగా ఎదురువచ్చే…