yashwanthunrated.com
NTR కథానాయకుడు (2019)
ఈ సినిమా “డ్రామాటిక్ లిబర్టీ“ విపరీతంగా తీసుకొని తీయబడిన బయోపిక్కులా అనిపించింది. అది తప్పు కాదు, ఎందుకంటే డ్రామా లేని తెలుగు సినిమా కథ ఉప్పు, కారం లేని వంటకంలాంటిదని నా అభిప్రాయం. ఈ సినిమాలో ఎన్నో…