yashwanthunrated.com
నల్లై అల్లై – అల్లై అల్లై
డబ్బింగ్ పాటల్లో శబ్దానికి సాహిత్యం లొంగడం పరిపాటి. ముఖ్యంగా, “ఏ.ఆర్.రెహమాన్” స్వరపరిచిన తమిళ పాటలు తెలుగలో అనువాదమైనప్పుడు ఈ పోకడ మరింత ఎక్కువగా కనిపిస్తుంది. కారణం, ఇదివరకే పాటను తమిళంలో రికార్డు…