yashwanthunrated.com
జై లవ కుశ (2017)
సినిమాకు కథే ప్రాణం కానీ ఆ కథకు ఊపిరి పోసి దాన్ని ప్రేక్షకుడి వరకు తీసుకొని వెళ్ళేది మాత్రం నటులే. అందుకే, ఒక్కోసారి అద్భుతమైన కథలు సరైన నటులు లేక మరుగునపడిన సందర్భాలు, ఓ మోస్తరు కథ కూడా నటుల వల్ల …