yashwanthunrated.com
గుంటూర్ టాకీస్ (2016)
రామాయణం కథను చాలామంది చెప్పారు. అందులో వాల్మీకిది ఒక శైలి, మొల్లది ఇంకో శైలి, గోన బుద్దారెడ్డిది మరో శైలి. మూడు కథలు ఆదరణ పొందాయంటే, వారి వారి శైలి వేరుగా ఉండడమే కారణం. సినిమా కూడా అంతే. ఒక కథను వే…