yashwanthunrated.com
మలుపు (2016)
ఓ వ్యక్తి ఓ తప్పు చేయడం అందరూ చూశారు. ఆ తరువాత ఆ మనిషి ప్రమేయం లేకుండా జరిగిన మరో తప్పును ఎవరూ చూడలేదు. కానీ మొదటి తప్పు కన్నా రెండవ తప్పుకే పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి. మొదటి తప్పు వల్లే ఈ పరిణామాల…