yashwanthunrated.com
బాహుబలి – The Beginning (2015)
రాయిలో శిల్పం దాగి ఉంటుంది అనేది అందరు గుడ్డిగా నమ్మే విషయం. నిజానికి, శిల్పం దాగున్నది రాయిలో కాదు, దాన్ని శిల్పంగా మార్చే శిల్పి మనసులో. మామూలు రాయిలాంటి కథను కూడా తెరపై అద్భుతమైన శిల్పంగా మలచగలి…