yashwanthunrated.com
అలా ఎలా? (2014)
మన చిత్రసీమలో, ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో ఒక్కో కాలంలో ఒక్కో పోకడని మనం గమనించవచ్చు. 1960 ల వరకు పౌరాణికాలు, జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు లాంటి వారి ప్రవేశంతో వాణి…