yashwanthunrated.com
మనం (2014)
కొన్ని చిత్రాలకు విశ్లేషణ వ్రాస్తే బాగోదు. కొన్ని చిత్రాలకు వ్రాయకపోతే బాగోదు. అలాంటి చిత్రాల్లో, ఈ మధ్య కాలంలో అనిపించిన చిత్రం అక్కినేని వారి మూడు తరాలు కలిసి నటించిన “మనం”. మూడు తరాల…