hmtvlive.com
గాంధీ ఆస్పత్రిలో వెలుగుచూస్తున్న అక్రమాలు.. సర్టిఫికేట్ల తేదీలు మారుస్తూ హెచ్‌ఎంటీవీ కెమెరాకు చిక్కిన సిబ్బంది
గాంధీ ఆస్పత్రిలో అక్రమాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. డాక్టర్ వసంత్ చేసిన ఆరోపణలు నిజమే అని ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంతో తేటతెల్లమవుతోంది. ఏకంగా సూపరింటెండెంట్ పేషీలోనే సర్టిఫికేట్ల తేదీలు...
Arun