hmtvlive.com
సిక్కోలు వైపీపీలో దువ్వాడ కలకలమేంటి?
ఆయన గెలుస్తాడని అనుకున్నారు. కానీ డామిట్‌ కథ అడ్డం తిరిగింది. ఓడిపోయారు. మళ్లీ ఎన్నికల్లోనే హడావుడి వుంటుందని, ఇక సైలెంటేనని అందరూ అనుకున్నారు. కానీ రివర్స్‌ గేర్‌లో చెలరేగిపోతున్నారట ఆ నాయకుడు....
Arun