venkyrao.com
ఆచార్య దినోత్సవ శుభాకాంక్షలు
సనాతన ధర్మాచరణలో ముఖ్యమయినది కర్మానుష్టానము. ఈ కర్మానుష్టానమునకు ఉపకరణము దశేంద్రియ మనోబుద్ధ్యహంకారచిత్తమైన భౌతికకాయము. దీనికి సంస్కరణపరులు మాతాపితృలు, ఆచార్యులు, బంధువులు, సన్నిహితులు, అతిథులు. వీర…