teluguislam.net
అన్ని రకాల రోగాల నుండి అల్లాహ్ శరణు కోరండి [దుఆ]
1485. హజ్రత్‌ అనస్‌ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రార్థించేవారు: ‏اللهم إني أعوذ بك من البرص والجنون، والجذام، وسيئ الأسقام అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మ…