teluguislam.net
తాహీదె అస్మా వ సిఫాత్‌ (అల్లాహ్ నామాలు, గుణ గుణాలలో ఏకత్వం) – డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్
తౌహీదె అస్మావ సిఫాత్‌ (దైవ నామాలు, దైవగుణాలలో ఏకత్వం) ఈ విషయం క్రింది అంశాలతో కూడుకుని ఉంది. మొదటిది: దైవ నామాలు, గుణగణాలకు సంబంధించి ఖుర్‌ఆన్‌, హదీసుల వెలుగులో ఆధారాలు, బుద్ధి పరమైన నిదర్శనాలు. ర…