teluguislam.net
సూరహ్ అల్ కౌసర్: అనువాదం, వ్యాఖ్యానం [ఆడియో]
సూరహ్ పరిచయం ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో ౩ ఆయతులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం)కు అల్లాహ్‌ ప్రసాదించిన అనుగ్రహాలను ఈ సూరాలో ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. మొదటి ఆ…