teluguislam.net
స్త్రీ పురుషులు శిరోజాలలో సవరం (wig) పెట్టుకొనుట
అస్మా బిన్తె అబూబకర్‌ ఉల్లేఖనం ప్రకారం: ఒక స్త్రీ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సన్నిధికి వచ్చి “ప్రవక్తా! నా కూతురికి చర్మవ్యాది సోకింది. దాని మూలంగా ఆమె తలవెంట్రుకలు రాలిపోయాయి. నేనామెకు పెళ్ళ…