teluguislam.net
తిరిగి ఇచ్చే ఉద్దేశ్యం లేకుండా అప్పు తీసుకొనుట
అల్లాహ్‌ వద్ద అల్లాహ్‌ దాసుల హక్కు చాలా గొప్పది. అల్లాహ్‌ హక్కులో లోపం జరిగితే అల్లాహ్ తో క్షమాపణ వేడుకొని ఆ పాపం నుండి రక్షణ పొందవచ్చు కాని మానవ హక్కులు చెల్లించడం తప్ప వేరే మార్గం లేదు. అది కూడా …