teluguislam.net
మహాప్రవక్త పుట్టిన రోజు పేరుతో పండుగ జరుపుకోవటం వాస్తవానికి క్రైస్తవుల అనుకరణ – డా. సాలెహ్ అల్ ఫౌజాన్
ప్రస్తుత కాలంలో బిద్‌అతులు (కల్పిత ఆచారాలు) హెచ్చరిల్లిపోయాయి. దీనికి ప్రధాన కారణం నేటి కాలానికీ – దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కాలానికీ మధ్య చాలా ఎక్కువ అంతరం ఉండటం, నిజ జ్ఞానం కొరవడట…