teluguislam.net
మగవారు దుస్తులు చీలమండలం (ankles) క్రిందికి ధరించడం
ప్రజలు దీన్ని చిన్న విషయంగా, విలువలేనిదిగా భావిస్తారు. కాని ఇది అల్లాహ్‌ దృష్టిలో పెద్ద పాపాల్లో ఒకటి. అంటే లుంగి, ప్యాంట్‌ వగైరా చీల మండలం క్రిందికి ఉంచుట. కొందరి దుస్తులు నేలకు తాకుతూ ఉంటా…