teluguislam.net
నమాజుకు త్వరగా వెళ్ళుట (التبكير إلى الصلاة) [వీడియో]
అజాన్ కు ముందు లేదా కనీసం అజాన్ అయిన వెంటనే నమాజు కోసం మస్జిద్ కు వెళ్ళే అలవాటు వేసుకోవడంలో ఎంత గొప్ప పుణ్యం ఉందో తెలుపుతుందీ మీకు ఈ వీడియో [2 నిమిషాల వీడియో] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫి…