teluguislam.net
నిఫాఖ్‌ (కపటత్వం) మరియు దాని రకాలు – డా. సాలెహ్ అల్ ఫౌజాన్
నిఫాఖ్‌ (కపటత్వం) నిర్వచనం, దాని రకాలు (1) నిఫాఖ్‌ (కపటత్వం, వంచన) నిర్వచనం : “నిఫాఖ్‌” అనేది నిఘంటువు ప్రకారం “నాఫఖ” అనె క్రియతో ముడిపడి ఉంది. నాఫఖ యునాఫిఖు నిఫాఖన్‌ వ మునాఫఖతన్‌ అని అ…