teluguislam.net
మూడు విడాకులు (తలాఖ్ లు) ఒక్కటేనా (هل الطلاق الثلاث واحد؟)
ఒకే సమయం, సందర్భంలో ఇచ్చిన మూడు విడాకులు మూడు అవుతాయని చాలా మంది అనుకుంటారు, వాస్తవమేమిటంటే అవి ఒకటిగానే లెక్కించబడతాయి. దీని ఆధారాలు ఈ వీడియోలో తెలుసుకోండి. [6 నిమిషాల వీడియో] వక్త: ముహమ్మద్ నసీరు…