teluguislam.net
మీరు సుత్రా (తెర/అడ్డు) లేకుండా నమాజ్‌ చేయకండి
సుత్రా మరియు, దాన్ని పాటించటం విధి అన్న విషయం గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సుత్రాకు ఎంత దగ్గరగా నిలబడే వారంటే ఆయనకు-గోడ (సుత్రా)కు మధ్య మూడు చేతుల దూరం మాత్రమే ఉందేది.[38] ఆయన సజ్ద…