teluguislam.net
దాసుల మీద అల్లాహ్ హక్కు, అల్లాహ్ పై దాసులకు ఉండే హక్కు
18. హజ్రత్ ముఆజ్‌ బిన్‌ జబల్‌ (రది అల్లాహు అన్హు) కథనం:- నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక ఆయన ఒంటె మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నాను. నాకు, ఆయనకు మధ్య అంబారీ కర్ర మాత్రమే అడ్డుగ…