teluguislam.net
పరస్త్రీతో కరచాలనం (ముసాఫహా) చేయుట
మన సమాజంలోని కొన్ని ఆచారాలు అల్లాహ్‌ ధర్మం యొక్క హద్దులను మీరాయి. ప్రజల అలవాట్లు, వారి అంధవైఖరి అల్లాహ్‌ ఆదేశాలకు వ్యతిరేకంగా మితిమీరుతున్నాయి. చివరికి పరిస్థితి ఎంతవరకు చేరిందంటే నీవు వారిలోని ఏ ఒ…