teluguislam.net
ఈద్ (పండుగల) నమాజు
ఈద్ పండుగల నమాజు : రమజాన్‌ మరియు బక్రీద్‌ పండుగల నమాజు విధిగా నిర్ణయించబడింది. నిశ్చయంగా ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతి పండుగ రోజున నమాజు చేసేవారు. స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరికీ…