teluguislam.net
“అల్లాహ్ పై విశ్వాసం” అంటే ఏమిటి ? – షేఖ్ ఇబ్నె ఉథైమీన్
“అల్లాహ్ పై విశ్వాసం” అంటే ఏమిటి ? షేఖ్ ఇబ్నె ఉథైమీన్ ‘అల్లాహ్ పై నిజమైన విశ్వాసం చూపడం’ యొక్క అనేక శుభాల గురించి నేను చదివాను మరియు విన్నాను. స్పష్టంగా అర్థం చేసుకునేలా, చిత్తశుద్ధితో ఆచరించేలా, …