teluguislam.net
ఎవరి నుండి లెక్క తీసుకోవడం జరుగుతుందో అతను (నరక) యాతనకు గురయినట్లే
1827. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :- నాకు తెలియని విషయం గురించి నేనెప్పుడైనా వింటే దాన్ని గురించి నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అడిగి పూర్తిగా తెలుసుకుంటాను. (ఓ రోజు) ఆయన &#…