teluguislam.net
మృతుని కోసం చేసే దానం అతనికి పుణ్యం చేకూర్చుతుంది
588. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :- ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “నా తల్లి అకస్మాత్తుగా చనిపోయింది. మాట్లాడే అవకాశం గనక లభించి…