teluguislam.net
ధైవస్మరణ మెల్లిగా చేయడం అభిలషణీయం
1728. హజ్రత్ అబూ మూసా అష్అరీ (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖైబర్ మీద దాడి చేశారు – లేక దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖైబర్ కు బయలుదేరారు – అప్ప…