teluguislam.net
బంధువులకు దానం, తల్లిదండ్రులు, భార్యా పిల్లల కోసం ధనవ్యయం
586. హజ్రత్ అబూ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- ఒక ముస్లిం పుణ్యఫలాపేక్షతో తన కుటుంబసభ్యుల (శ్రేయస్సు) కోసం ధన వినియోగం చేస్తే, ఆ ధ…