teluguislam.net
రాత్రి పడుకునేటప్పుడు అల్లాహ్ పవిత్రతను కొనియాడటం
1739. హజ్రత్ అలీ (రధి అల్లాహు అన్హు) కధనం :- హజ్రత్ ఫాతిమా (రధి అల్లాహు అన్హ) తిరగలి విసరి విసరి వ్యాధిగ్రస్తులయ్యారు. (అంటే ఆమె చేతులకు కాయలు కాశాయి). ఓసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ…