teluguislam.net
కలత చెందినపుడు పఠించే దుఆ
1741. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం :- భయాందోళనలు కలిగినప్పుడు, కలత చెందినపుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ దుఆ (వేడుకోలు) పఠించేవారు “లా ఇలాహ ఇల్లల్లాహుల్ అజీముల్ …