teluguislam.net
స్వల్పదానం చేసే వారిని చిన్నచూపు చూడటం, కించపరిచే మాటలనడం నిషిద్ధం
598. హజ్రత్ అబూ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :- మమ్మల్ని దానం చేయాలని ఆదేశించినపుడు మేము బరువులు మోసి సంపాదన చేసే వాళ్లము (అందులో నుంచే కొంతదానం చేసే వాళ్లము). ఒకరోజు హజ్రత్ అబూ అఖీల్ (రధి అల్…