teluguislam.net
బహుదైవారాధకుల యుక్త వయస్సుకు రాని పిల్లల విధివ్రాత గురించి
1703. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- బహుదైవారాధకుల యుక్త వయస్సుకు రాని పిల్లలను గురించి (వారు స్వర్గానికి పోతారా లేక నరకానికి పోతారా అని) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రశ…