teluguislam.net
దైవాదేశాలకు విరుద్ధంగా లేనంత వరకూ పాలకుల ఆజ్ఞలను శిరసావహించడం (ప్రజల) విధి
1204. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- ఎవరు నాకు విధేయుడయ్యాడో అతను వాస్తవానికి అల్లాహ్ కి విధేయుడయ్యాడు – మరెవరు నా…