teluguislam.net
స్త్రీ పిల్లవాడి పట్ల ఎంత దయామయురాలో, అల్లాహ్ తన దాసుల పాలిట అంతకంటే ఎంతో ఎక్కువ దయామయుడు
1751. హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి కొందరు ఖైదీలు వచ్చారు. వారిలో ఒక మహిళా ఖైదీ పాలిండ్లలో పాలు పొంగుతున్నాయి. ఆమె ఏ చంటి పిల్లవ…