teluguislam.net
ప్రతి ముస్లిం విధిగా దానం చేయాలి
589. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచరులతో మాట్లాడుతూ “ప్రతి ముస్లిం విధిగా దానం చేయాలి” అన్నారు. అనుచరులు అది విని &#822…