teluguislam.net
ఎవరు నా పద్ధతి ప్రకారం వుజూ చేసి, మనసులో ఎలాంటి (ప్రాపంచిక) ఆలోచనలు రానివ్వకుండా పూర్తి ఏకాగ్రతతో రెండు రకాతులు నమాజు చేస్తారో
135. హజ్రత్ ఉస్మాన్ (రధి అల్లాహు అన్హు) బిన్ అఫ్ఫాన్ గురించి ఉల్లేఖకులు ఇలా తెలిపారు :- హజ్రత్ ఉస్మాన్ (రధి అల్లాహు అన్హు) ఒక చెంబులో నీళ్ళు తెప్పించి, మొదట తన రెండు ముంజేతులపై నీళ్ళు పోసి కడుక్కున…