teluguislam.net
ఇతరులకు చెందిన స్థలాన్ని అన్యాయంగా ఒక జానెడు ఆక్రమించుకున్నా సరే ..
1039. హజ్రత్ అబూ సల్మా (రధి అల్లాహు అన్హు) కధనం:- (ఒక స్థలం విషయంలో) కొందరితో నాకు తగాదా వచ్చింది. నేనీ వ్యవహారాన్ని హజ్రత్ ఆయీషా (రధి అల్లాహు అన్హ) గారి ముందు ప్రస్తావించాను. ఆమె విని ఇలా అన్నారు.…