teluguislam.net
ఉపవాసపు నిబంధనలు – Rules of Fasting
ఉపవాసపు మూల స్థంభములు: ఉపవాసపు సంకల్పము. ఉపవాసమును భంగపరిచే వాటి నుండి వేకువజాము నుండి సూర్యాస్తమయము వరకు వేచి వుండుట. ఉపవాసపు నిబంధనలు:- ముస్లిం అయి వుండాలి. యుక్త వయసుకు చేరి వుండాలి. బుద్ధి గలవా…