teluguislam.net
సజ్దా సహూ
సలాహ్ లో ఏదైనా పొరపాటు (ఎక్కువ లేదా తక్కువ లేదా భయం వల్ల) జరిగితే దానికి బదులుగా 2 సజ్దాలు చేయవలెను. عن ابن مسعود رضي الله عنه قال- قال الرسول r: ” إذا زاد الرجل أو نقص فليسجد سجدتين”(…