teluguislam.net
ఈద్ నమాజు
పండుగ నమాజు ఈదుల్ ఫిత్ ర్ (రమదాన్ పండగ) రమదాన్ నెల ఉపవాసములు పూర్తయిన తర్వాత షవ్వాల్ 1వ తారీఖున జరుపుకోబడును. ఈదుద్దుహా దిల్ హజ్జ 10వ తారీఖున జరుపుకోబడును. పండుగ నిర్వచనం: మాటిమాటికీ సంతోషసంబరాలతో …