teluguislam.net
ఖుర్ ఆన్ లో ఉన్న 40 రబ్బనా దుఅలు (40 Rabbana duas in Quran)
1. ఓ మా ప్రభూ ! మా సేవలను అంగీకరించు, నిస్సందేహంగా నీవు అందరి మొరలనూ వినేవాడవు సర్వం తెలిసినవాడవు . రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీ ఉల్ అలీం [2:127] رَبَّنَا تَقَبَّلْ مِنَّا إِنَّكَ …