teluguislam.net
అల్ బిదాఅ (కల్పితాచారం) (The Innovation)
1. అల్ బిదాఅ (కల్పితాచారం)(The Novelty)بــدعـــــت – నిర్వచనం: ‘పూర్వ కాలంలో అటువంటిదేదీ ఉనికిలో ఉన్నట్లు నిదర్శనం, ఆధారం అస్సలు లేకుండా నూతనంగా ఏదైనా క్రొత్త విషయాన్ని పుట్టించటం’ అనే ఆచరణ న…