teluguanuvaadaalu.com
చుంగ్ జు… అజ్ఞాత చీనీ కవి
మనందరికీ కొన్ని భయాలుంటాయి. ముఖ్యంగా, చిన్నప్పుడు కొన్ని విషయాలన్నా, కొందరు వ్యక్తులు, వాళ్ళతో స్నేహం అన్నా మనకి ఇష్టం ఉంటుంది కానీ అమ్మానాన్నా, అన్నదమ్ములూ, లోకులూ ఏమంటారో అన్న భయంతో ఆ పనులూ, ఆ స్…